📰 తాజా వార్తలు

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
ఆధ్యాత్మికం

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

📅 27 ఆగస్టు 2026 👁 13

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

ఇది కదా రికార్డ్ అంటే.. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్!
స్పోర్ట్స్

ఇది కదా రికార్డ్ అంటే.. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్!

📅 27 ఆగస్టు 2026 👁 6

ఆస్ట్రేలియా మాజీ టెస్ట్‌ క్రికెటర్‌ జిమ్మీ మ్యాథ్యూస్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. 1912లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించారు.

శ్రీరాముడికి ఇష్టమైన పండు.. పోషకాలు మెండు! కనిపిస్తే వదలకుండా తినండి
హెల్త్

శ్రీరాముడికి ఇష్టమైన పండు.. పోషకాలు మెండు! కనిపిస్తే వదలకుండా తినండి

📅 27 ఆగస్టు 2026 👁 5

ప్రకృతి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను అందించింది. వాటిలో ముఖ్యమైనవి కాయలు, పండ్లు.

ఓపెనింగ్స్ సూపర్.. రిజల్ట్ డిజాస్టర్
సినిమా

ఓపెనింగ్స్ సూపర్.. రిజల్ట్ డిజాస్టర్

📅 27 ఆగస్టు 2026 👁 4

తెలుగు రాష్ట్రాల నుంచి టికెట్ రేట్ల పెంపు పొంది మంచి పని చేశారు. ఆంధ్రాలో ప్రీమియర్స్ వేసి సేఫ్ గేమ్ ఆడారు. భారీగా హైప్ క్రియేట్ చేసి నార్త్ బెల్ట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే కొల్లగొట్టారు.

గాలిస్తాం.. అనుమతించండి.. చైనా అధికారులను అభ్యర్థించిన సద్గురు
నేషనల్

గాలిస్తాం.. అనుమతించండి.. చైనా అధికారులను అభ్యర్థించిన సద్గురు

📅 27 ఆగస్టు 2026 👁 3

టిబెట్‌లోని గ్యిరాంగ్‌ ప్రాంతంలో సంభవించిన వరదల్లో గల్లంతైన కైలాష్‌ మానస సరోవర్‌ యాత్రికుల ఆచూకీ కోసం ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ సరిహద్దుల్లో చైనా వాటర్ బాంబ్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..
నేషనల్

భారత్ సరిహద్దుల్లో చైనా వాటర్ బాంబ్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..

📅 27 ఆగస్టు 2026 👁 4

నేపాల్‌లో తాజాగా సంభవించిన జలప్రళయం వందలాది మందిని బలి తీసుకుంది. అయితే చైనా నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్ వల్ల ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!
చిత్తూరు

చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!

📅 27 ఆగస్టు 2026 👁 2

సెప్టెంబరు 10న జిల్లాకు నీరు విడుదల తాగునీరు, పరిశ్రమలకే ప్రాధాన్యం పీబీసీ, కేబీసీలలో 50 చెరువులు నింపేలా చర్యలు

తిరుపతిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. 34 మందికి జరిమానా
తిరుపతి

తిరుపతిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. 34 మందికి జరిమానా

📅 27 ఆగస్టు 2026 👁 2

తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన 34 మందికి రూ.3.40 లక్షల జరిమానా విధించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
అన్నమయ్య

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

📅 27 ఆగస్టు 2026 👁 2

చిన్నమండెం మండలం, దేవపట్ల క్రాస్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు
వైఎస్ఆర్ కడప

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు

📅 27 ఆగస్టు 2026 👁 2

కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్‌కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు ‌ వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.

ప్రతి చేనేత కార్మికుడికీ ‘నేతన్నల సేవలో పథకం’: మంత్రి సవిత
శ్రీ సత్యసాయి

ప్రతి చేనేత కార్మికుడికీ ‘నేతన్నల సేవలో పథకం’: మంత్రి సవిత

📅 27 ఆగస్టు 2026 👁 2

మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

స్టేట్ న్యూస్

మరిన్ని →

నేషనల్

మరిన్ని →

సినిమా

మరిన్ని →

హెల్త్

మరిన్ని →

స్పోర్ట్స్

మరిన్ని →

ఆధ్యాత్మికం

మరిన్ని →