అల్లూరి సీతారామరాజు
చింతపల్లిలో రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
గూడెం కొత్తవీధి: స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఆగస్టు 28న విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వై.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు.