చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!
సెప్టెంబరు 10న జిల్లాకు నీరు విడుదల తాగునీరు, పరిశ్రమలకే ప్రాధాన్యం పీబీసీ, కేబీసీలలో 50 చెరువులు నింపేలా చర్యలు
సెప్టెంబరు 10న జిల్లాకు నీరు విడుదల తాగునీరు, పరిశ్రమలకే ప్రాధాన్యం పీబీసీ, కేబీసీలలో 50 చెరువులు నింపేలా చర్యలు
తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన 34 మందికి రూ.3.40 లక్షల జరిమానా విధించారు.
చిన్నమండెం మండలం, దేవపట్ల క్రాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్‌కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.
మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
మైనర్‌ను వివస్త్రగా మార్చి పూజలు చేసిన అమానుష ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూజల పేరుతో బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మైనర్‌ను వివస్త్రగా మార్చి పూజలు చేసిన అమానుష ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పూజల పేరుతో బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిరుపేద కుటుంబం కళ్యాణదుర్గం నుంచి జీవనోపాధి నిమిత్తం అనంతపురంలో నివాసముంటోంది. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని బాలికను ఇబ్బందులకు గురిచేసింది. వివస్త్రగా పూజలు చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారంటూ బాలిక తల్లిదండ్రులకు మహాలక్ష్మి అనే మహిళ నమ్మించింది.
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి బుధవారం మహానంది మండలం సీతారామపురం గ్రామంలోని ఉపాధి హామీ మహిళలకు డీ-అడిక్షన్ సెంటర్, 1972 కాల్‌పై అవగాహన కల్పించారు.
సీఎం చంద్రబాబు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
మంత్రి సవిత వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.
మంత్రి సవిత వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.
రాజకీయ వేధింపులతో తమ కుటుంబం పడుతున్న కష్టాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట కోటిరెడ్డి కుటుంబ సభ్యులు విన్నవించారు.
పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు పావులూరు రోడ్ లోని డిఎన్టి కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న 70 మంది విద్యార్థులకు కరి అనంతమ్మ పురమందిర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.