వైఎస్ఆర్ కడప
పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు
కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్‌కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.