స్పోర్ట్స్
ఇది కదా రికార్డ్ అంటే.. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్!
ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ క్రికెటర్ జిమ్మీ మ్యాథ్యూస్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. 1912లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించారు.