నంద్యాల
సీతారామపురంలో డీ-అడిక్షన్‌పై అవగాహన కార్యక్రమం
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి బుధవారం మహానంది మండలం సీతారామపురం గ్రామంలోని ఉపాధి హామీ మహిళలకు డీ-అడిక్షన్ సెంటర్, 1972 కాల్‌పై అవగాహన కల్పించారు.