బాపట్ల

పర్చూరు: పేద విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ.
బాపట్ల

పర్చూరు: పేద విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ.

📅 27 ఆగస్టు 2026 👁 1

పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు పావులూరు రోడ్ లోని డిఎన్టి కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న 70 మంది విద్యార్థులకు కరి అనంతమ్మ పురమందిర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.