గురించి
నమస్తే నారద డిజిటల్ న్యూస్ పోర్టల్‌కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల తాజా సమాచారాన్ని, వార్తలను ప్రజలకు వేగంగా, నిజాయితీగా అందించడమే మా ముఖ్య ఉద్దేశం.
రాష్ట్ర వార్తలతో పాటు జాతీయ వార్తలు, సినీ విశేషాలు, ఆరోగ్యం, క్రీడలు మరియు ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన అన్ని రకాల కథనాలను మేము నిరంతరం మీ ముందుకు తీసుకువస్తాము.
నిరంతరం సరైన, వేగవంతమైన వార్తల కోసం 'నమస్తే నారద'ను ఫాలో అవ్వండి.